/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-2026-02-09-10-26-28.jpg)
Tridha Choudhury
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-1-2026-02-09-10-28-01.jpg)
బోల్డ్ సిరీస్‌తో అరాచకం, గ్లామర్ ఫోజులతో ఆగం చేస్తోన్నఈ టాలీవుడ్ భామ ఎవరో తెలుసా?
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-2-2026-02-09-10-28-01.jpg)
క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్ తర్వాత ప్రశాంత వాతావరణంలో త్రిధా తన ఆలోచనలు పంచుకుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-3-2026-02-09-10-28-01.jpg)
‘ఆశ్రమ్’లో బబిత మొదట అమాయకురాలిగా, బాధితురాలిగా మొదలవుతుందని చెబుతుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-4-2026-02-09-10-28-02.jpg)
చెడు అనుభవం తర్వాతే పాత్రలో మార్పు వస్తుందని, అప్పుడే మహిళ తన శక్తిని తెలుసుకుంటుందని అంటుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-5-2026-02-09-10-28-02.jpg)
బబిత టెంప్ట్రెస్ అవడం కథ ముగింపు కాదని, అక్కడినుంచే ఆమె ప్రయాణం మొదలవుతుందని తెలిపింది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-6-2026-02-09-10-28-02.jpg)
నటులు తాము చేసే పాత్రను ముందే తెలుసుకుని ఒప్పుకుంటారని త్రిధా చెబుతుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-7-2026-02-09-10-28-02.jpg)
షూటింగ్ తర్వాత మారే సీన్లు, గ్రాఫిక్స్ కొన్ని సార్లు సమస్యగా మారతాయని తన అనుభవాన్ని పంచుకుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-8-2026-02-09-10-28-02.jpg)
ఒక ప్రాజెక్ట్‌లో తన అనుమతి లేకుండా సీన్లు మార్చారని, అది జరగకూడదని అంటుంది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-9-2026-02-09-10-28-02.jpg)
“అందం ఉన్నందుకే దాన్ని ఉపయోగించుకో” అనే మాటలు చాలా భయంకరమని చెప్పింది.
/rtv/media/media_files/2026/02/09/tridha-choudhury-10-2026-02-09-10-28-02.jpg)
తాను చేసిన ప్రతి పాత్రలో బలమైన విలువలు, వ్యక్తిత్వం ఉంటాయని త్రిధా నమ్మకం.
Follow Us