/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-fourth-pic-177171.png)
అక్షయ తృతీయ సందర్భంగా తెలుగువారి ప్రియమైన వంటకం, మెనూలో సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-fourth-pic-177171.png)
సురేఖ కొణిదెల, ఉపాసన పూజ కార్యక్రమాలతో ఈ రెసిపీని లాంచ్ చేశారు.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-first-pic-289134.png)
అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్దతిలో ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్న వీడియో నోరూరిస్తోంది.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-fifth-pic-879442.png)
అత్తమాస్ కిచెన్ లో పులిహోర, ఉప్మా, రసం, పొంగల్ వంటి రెడీ టూ మిక్స్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-seventh-pic-209771.png)
అత్తమాస్ కిచెన్ కేవలం ఫుడ్ బిజినెస్ మాత్రమే కాదు తెలుగు వంటకాల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడే మార్గం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-sixth-pic-791828.png)
ఇంటికి దూరంగా ఉన్నవారికి, మైళ్ళ దూరం ప్రయాణం చేసే వారు.. ఇంటి భోజనం మిస్ అవ్వకుండా.. రెడీ మిక్స్ రూపంలో టేస్టీ, సంప్రదాయ వంటకాలను అందించడమే 'అత్తమ్మాస్ కిచెన్' కాన్సెప్ట్.
/rtv/media/media_files/2025/05/01/athammas-kitchen-fourth-pic-177171.png)