/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-one-2025-09-09-19-02-36.jpg)
లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్, సైజ్ జీరో సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది సోనాల్. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగులో పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-two-2025-09-09-19-02-36.jpg)
ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాల ఎదురుచూస్తోంది. సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ద్వారా అభిమానులను ఆకట్టుకునే పనిలో ఉంది.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-three-2025-09-09-19-02-36.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే సోనాల్.. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ డ్రెస్ లో థై షో చేస్తూ ఈ బ్యూటీ హాట్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-four-2025-09-09-19-02-36.jpg)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, స్టన్నింగ్, సూపర్ అంటూ ఫైర్ ఇమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు. 38 ఏళ్ళ వయసులో కూడా హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-five-2025-09-09-19-02-36.jpg)
సినిమాలతో పాటు మోడలింగ్ రంగంలోనూ రాణించింది సోనాల్. 2005 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-six-2025-09-09-19-02-36.jpg)
సోషల్ మీడియాలోనూ సోనల్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 7 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-seven-2025-09-09-19-02-36.jpg)
సోనల్ 'జన్నత్' అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'రెయిన్ బో' సినిమాతో తెలుగు తెర పై ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/09/09/sonal-chauhan-stunning-pic-eight-2025-09-09-19-02-36.jpg)
Image Credits: Sonal Chauhan/Instagram