![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree7.jpg)
శోభిత తన పెళ్లి కోసం బంగారు జరీతో నేసిన బంగారు పుట్టు చీరను ధరించింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree5.jpg)
బంగారు రంగు చీరకు సంప్రదాయ ఆభరణాలను జోడించింది. శోభిత తల నుంచి కాలి వరకు ధరించిన ప్రతి ఆభరణం స్వచ్ఛమైన బంగారమే అని తెలిసింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree9.jpg)
బాసింగం, వడ్డాణం, ముక్కెర, చేతి వంకీలు, గాజులు, మీనాకారి ఝుంకాలు, ఉంగరాల దాకా.. ఇలా ప్రతి ఒక్క ఆభరణం ధరించి అందంగా ముస్తాబైంది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree6.jpg)
శోభిత ధరించిన నగలు తమ పూర్వీకులకు సంబంధించినవిగా తెలుస్తోంది. సెంటిమెంట్ గా శోభిత తన అమ్మమ నగలను ధరించారు.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree8.jpg)
శోభిత తన జడను సౌత్ ఇండియన్ బ్రైడల్ ఆభరణాలతో అలంకరించుకుంది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree2.jpg)
పూర్తిగా హిందూ సంప్రదాయానికి అనుగుణంగా శోభిత తన వస్త్రాలంకారణను స్టైల్ చేశారు
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree3.jpg)
శోభిత వెడ్డింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/sobhita-saree1.jpg)
శోభిత ఆభరణాలు, డ్రెస్సింగ్ ‘పొన్నియిన్ సెల్వన్: I’ చిత్రంలోని ఐశ్వర్య రాయ్, త్రిష రాయల్ లుక్ ను గుర్తుచేస్తున్నాయి.