పెళ్లి తర్వాత అప్పుడే నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్ పెళ్ళైన తర్వాత నాగచైతన్య, శోభిత జంట మొదటి సారి ఓ రెస్పెషన్ పార్టీలో మెరిశారు. ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ నిశ్చితార్దానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో శోభిత లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 12 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 ఆలియా కశ్యప్ రెసెప్షన్ లో శోభిత స్టైలిష్ డిజైనర్ సల్వార్ సూట్లో సూట్ లో అందరి చూపును తిప్పేసింది. Image Credits: Sobhita Dhulipala/Instagram 2/8 నాగ చైతన్య బ్లాక్ సూట్లో స్టన్నింగ్ గా కనిపంచారు. Image Credits: Sobhita Dhulipala/Instagram 3/8 పెళ్ళైన తర్వాత ఈ కొత్త మొదటి సారి ఈవెంట్ లో కనిపించి సందడి చేశారు. Image Credits: Sobhita Dhulipala/Instagram 4/8 శోభిత సింపుల్ జ్యూవెలరీ, మినిమల్ మేకప్, ఇండో వెస్ట్రన్ లుక్ లో అందంగా కనిపించింది. Image Credits: Sobhita Dhulipala/Instagram 5/8 శోభిత తన స్టైలిష్ అవుట్ ఫిట్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. Image Credits: Sobhita Dhulipala/Instagram 6/8 ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Sobhita Dhulipala/Instagram 7/8 శోభిత 2016లో అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. Image Credits: Sobhita Dhulipala/Instagram 8/8 శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది. Image Credits: Sobhita Dhulipala/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి