మరో సారి పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్.. ఫొటోలు వైరల్! సిద్దార్థ్-అదితి మరో సారి పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ లో సంప్రదాయ పద్ధతిలో వనపర్తిలోని రంగనాథ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్న ఈ జంట..తాజాగా రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో మళ్ళీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ ఫొటోలో నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 27 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/10 హీరో సిద్దార్థ్, నటి అదితి మరో సారి పెళ్లి చేసుకున్నారు. Image Credits: Aditi Rao Hydari/Instagram 2/10 గత నెల సెప్టెంబర్ 16న తెలంగాణ వనపర్తి జిల్లాలోని 400 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్న జంట. Image Credits: Aditi Rao Hydari/Instagram 3/10 తాజాగా డెస్టినేషన్ పద్దతిలో మరో సారి పెళ్లి చేసుకున్న అదితి- సిద్దార్థ్ Image Credits: Aditi Rao Hydari/Instagram 4/10 రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్. Image Credits: Aditi Rao Hydari/Instagram 5/10 ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసిన అదితి , సిద్దార్థ్. Image Credits: Aditi Rao Hydari/Instagram 6/10 అదితి , సిద్దార్థ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నెటిజన్లు. Image Credits: Aditi Rao Hydari/Instagram 7/10 'మహా సముద్రం' సినిమాలో కలిసి నటించిన సిద్దార్థ్- అదితి. Image Credits: Aditi Rao Hydari/Instagram 8/10 ఆ సమయంలో ఏర్పడిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. Image Credits: Aditi Rao Hydari/Instagram 9/10 ఆ తర్వాత కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలో తమ రిలేషన్ ను బయటపెట్టి నిశ్చితార్థం చేసుకున్నారు. Image Credits: Aditi Rao Hydari/Instagram 10/10 ప్రస్తుతం అదితి- సిద్దార్థ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. Image Credits: Aditi Rao Hydari/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి