/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-four-2025-10-15-19-36-51.jpg)
సీనియర్ నటి శ్రియా శరన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే 'మిరాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-five-2025-10-15-19-36-51.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. తరచూ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్లతో అభిమానులను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-six-2025-10-15-19-36-51.jpg)
పింక్ డ్రెస్ శ్రియా స్టన్నింగ్ ఫోజులు వావ్ అనిపిస్తున్నాయి. ఈపిక్స్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-three-2025-10-15-19-36-51.jpg)
నాలుగు పదుల వయసులోనూ శ్రియా గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదు. హాట్ ఫోజులతో కుర్రకారు చూపు తిప్పేస్తుంది.
/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-two-2025-10-15-19-36-51.jpg)
నాగార్జున సరసన 'ఇష్టం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రియా .. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/10/15/shriya-saran-in-green-pic-one-2025-10-15-19-36-51.jpg)
తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం సినిమాలతోనూ అలరించింది శ్రియా