/rtv/media/media_files/2024/12/08/shalinii3.jpg)
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న అందాల భామ షాలిని. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii7.jpg)
స్టైలిష్ నిట్టెడ్ అవుట్ ఫిట్ లో షాలిని గ్లామర్ ట్రీట్ అందరి చూపు తిప్పేస్తుంది. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii2.jpg)
గాలికి ఎగురుతున్న జుట్టు, మత్తు కళ్ళతో కుర్రాళ్ళ హాట్ బీట్ పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii5.jpg)
మినిమల్ మేకప్, సింపుల్ డ్రెస్సింగ్ షాలిని అందాన్ని మరింత పెంచాయి. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii6.jpg)
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii3.jpg)
తెలుగులో 118, అర్జున్ రెడ్డి, మహానటి, కథానాయకుడు సినిమాల్లో మెరిసిన బ్యూటీ Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii7.jpg)
తక్కువ సినిమాలు చేసినప్పటికీ.. గ్లామర్, నటనతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2024/12/08/shalinii3.jpg)
రీసెంట్ గా 'మహారాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాలిని . Image Credits: Shalini Pandey/Instagram