Sangeetha Vipin: కళ్లు చెదిరే చీర అందాలతో.. అదరగొడుతున్న రొమాంటిక్ బ్యూటీ..

సంగీత విపిన్ 2002లో కేరళలో జన్మించింది. 'నరకాసుర' సినిమాతో తెలుగు సినీ ప్రస్థానం ప్రారంభించి, తాజాగా 'జనక అయితే గనక'లో ప్రధాన పాత్ర పోషించింది. అభినయం, ఫ్యాషన్, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.

New Update
Sangeerthana Vipin

Sangeerthana Vipin

Advertisment
తాజా కథనాలు