Gamblers Trailer: గ్యాంబ్లర్ అవతారమెత్తిన మ్యాడ్ హీరో.. ట్రైలర్ భలే ఉంది!

సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ 'గ్యాంబ్లర్స్' ట్రైలర్ విడుదల చేశారు. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది. ఈ ట్రైలర్ మీరూ చూడండి.

New Update

సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ 'గ్యాంబ్లర్స్'  ట్రైలర్ విడుదల చేశారు. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. చైతన్య  దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు