Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా

నటి సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. పెళ్ళాల సీరియల్ పిచ్చితో మొగుళ్ళు పడుతున్న బాధలు, మధ్య మధ్యలో హర్రర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. ఇందులో సామ్ స్పెషల్ ఎంట్రీ హైలెట్ గా ఉంది. ఈ ట్రైలర్ మీరూ చూడండి.

New Update

Subham Trailer నటి  సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. పెళ్ళాల సీరియల్ పిచ్చితో మొగుళ్ళు పడుతున్న బాధలు, మధ్య మధ్యలో హర్రర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. ఇందులో సామ్ స్పెషల్ ఎంట్రీ హైలెట్ గా ఉంది. ఈ ట్రైలర్ మీరూ చూడండి. 

Advertisment
తాజా కథనాలు