/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T165436.012.jpg)
అనారోగ్యం కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత చాలా కాలం తర్వాత సిటాడెల్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T213510.275-jpg.webp)
అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ ఓటీటీలో మిలియన్ల వ్యూస్ తో మంచి ఆదరణ పొందుతోంది.
/rtv/media/media_library/vi/r773-Cv8mK4/hqdefault.jpg)
అయితే ఈ సీరీస్ తాజాగా అరుదైన ఘనత సాధించింది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ విదేశీ సీరీస్ విభాగంలో సిటాడెల్ స్థానం దక్కించుకుంది.
/rtv/media/media_files/kUrEvMU2sZptq6VQvpNm.jpg)
ఈ అవార్డు వేడుక ఏడాది జనవరి 12న జరగనున్నట్లు తెలియజేస్తూ.. మేకర్స్ రాజ్ అండ్ డీకే సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
/rtv/media/media_files/2024/11/08/VoXFEkGBCSoYlFOZMrv0.jpg)
సిటాడెల్ సీరీస్ ను బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.
/rtv/media/media_files/2024/11/05/0vfNfpQVUoHkeKV3OKkb.jpg)
రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మెన్, ఫర్జీ వంటి సూపర్ హిట్ సీరీస్ లకు దర్శకత్వం వహించారు.
/rtv/media/media_files/2024/11/05/Ww0c9OxzMvT3JjMY4RBm.jpg)
సిటాడెల్ లో సమంత యాక్షన్ సీన్స్, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
/rtv/media/media_files/2024/11/05/ChpLL1gPd6b9BoInma1e.jpg)
సామ్ ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాల ' బ్యానర్ పై 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తోంది.