ఎమరాల్డ్ గ్రీన్ లో యూత్ గుండెల్లో మంట పెట్టిన శ్రీవల్లి .. ఇలా తనను చూస్తే అంతే! నటి రష్మిక మందన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎమరాల్డ్ గ్రీన్ సారీలో రష్మిక లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 నేషనల్ క్రష్ రష్మిక మందన ఆకుపచ్చ చీరలో కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తోంది. ఆమె వంపులను మెప్పించే చక్కని ప్లీట్స్ తో అందాన్ని మరింత పెంచాయి. Image Credits: Rashmika Mandanna/Instagram 2/7 అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక ఆకర్షణీయమైన అందాలు నెటిజన్ల చూపులను కట్టిపడేస్తుంది. Image Credits: Rashmika Mandanna/Instagram 3/7 ఎమరాల్డ్ గ్రీన్ సారీ, సీక్విన్ బ్లౌజ్, మ్యాచింగ్ బ్రాస్లెట్, ఆకుపచ్చ రాళ్లతో చెవిపోగులు రష్మిక రూపాన్ని అందంగా మార్చాయి. Image Credits: Rashmika Mandanna/Instagram 4/7 మినిమల్ మేకప్ తో నుదిటిపై మెరుస్తున్న ఆకుపచ్చ బిందీని జోడించింది. చీరలో రష్మిక లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. Image Credits: Rashmika Mandanna/Instagram 5/7 ప్రస్తుతం రష్మిక 'పుష్ప2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Image Credits: Rashmika Mandanna/Instagram 6/7 అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్న బ్యూటీ Image Credits: Rashmika Mandanna/Instagram 7/7 తెలుగులో కుబేర, హిందీలో థామ, సికందర్ సినిమాలు చేస్తున్న బ్యూటీ Image Credits: Rashmika Mandanna/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి