/rtv/media/media_files/2024/11/13/rakull112345.jpg)
ప్రస్తుతం సినిమాలకు దూరంగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది రకుల్. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/13/rakull112.jpg)
బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఈ ఫిట్ నెస్ ఫ్రీక్. ఈ ఫొటోల పై నెట్టింట లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2024/11/13/rakull11234567.jpg)
రకుల్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న నటుడు జాకీ భగ్నాని వివాహం చేసుకుంది. అప్పుడప్పుడు తన భర్తతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
/rtv/media/media_files/2024/11/13/rakull112345678.jpg)
ఫిట్ నెస్ పై ప్రత్యేక వహించే ఈ బ్యూటీ ఇటీవలే జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడింది. 80 కేజీల బరువును డెడ్‌లిఫ్ట్ చేయడంతో నడుముకు సంబంధించిన సమస్య ఏర్పడింది. కొంతకాలం బెడ్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో సందడి చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/13/rakull1123.jpg)
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ దక్కించుకున్న దక్కించుకుంది రకుల్. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.
/rtv/media/media_files/2024/11/13/rakull11.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2024/11/13/rakull112.jpg)
రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాలో మెరిసింది.