రకుల్ స్టన్నింగ్ లుక్స్.. హాట్ ఫోజులతో అందాల రచ్చ ! స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో రకుల్ హాట్ ఫోజులు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 23 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 స్టార్ నటి రకుల్ ప్రీత్ హాట్ ఫోటో షూట్ తో నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. Image Credits: Rakul Preet Singh/Instagram 2/7 వైట్ డ్రెస్ లో రకుల్ అందాల ఆరోబోత కుర్రాళ్ల హార్ట్ రేట్ పెంచుతోంది. Image Credits: Rakul Preet Singh/Instagram 3/7 రకుల్ హాట్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Rakul Preet Singh/Instagram 4/7 టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. ఈ ఏడాది ఫిబ్రవరి 21న నటుడు జాకీ భగ్నానిని పెళ్లాడింది. Image Credits: Rakul Preet Singh/Instagram 5/7 తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న అమ్మడు Image Credits: Rakul Preet Singh/Instagram 6/7 తెలుగులో సరైనోడు, దృవ , నాన్నకు ప్రేమతో సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న బ్యూటీ Image Credits: Rakul Preet Singh/Instagram 7/7 ప్రస్తుతం ఇండియన్ 3, De De Pyaar De 2, సినిమాలు చేస్తున్న నటి Image Credits: Rakul Preet Singh/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి