బ్లాక్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న రాశీ.. నాజూకు అందాలకు కుర్రాళ్ళు ఫిదా ! నటి రాశీ ఖన్నా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న రాశీ అందాలు కుర్రాళ్లను చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 17 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 తరచూ నెట్టింట గ్లామర్ షోతో రాశీ ఖన్నా అందాల సందడి. Image Credits: Raashii Khanna/Instagram 2/8 తాజాగా బ్లాక్ డ్రెస్ విత్ వైట్ కేఫ్ లో రాశీ స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్ళను మతిపోగొడుతున్నాయి. Image Credits: Raashii Khanna/Instagram 3/8 బ్లాక్ అవుట్ ఫిట్ లో రాశీ నాజూకు అందాలు నెట్టింట అందరి చూపు తిప్పేస్తున్నాయి. Image Credits: Raashii Khanna/Instagram 4/8 టాలీవుడ్ లో పలు స్టార్ హీరోల సరసన నటించిన బ్యూటీ Image Credits: Raashii Khanna/Instagram 5/8 ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న రాశీ.. ఇటీవలే 'ది సబర్మతి రిపోర్ట్’ సినిమాతో భారీ సక్సెస్ Image Credits: Raashii Khanna/Instagram 6/8 మినిమల్ మేకప్, చేతికి డైమండ్ రింగ్స్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో గ్లామర్ డోస్ మరింత పెంచేసిన రాశీ Image Credits: Raashii Khanna/Instagram 7/8 ప్రజెంట్ హిందీలో ‘యోధ’, తెలుగులో 'తెలుసు కదా' సినిమాలు చేస్తున్న నటి Image Credits: Raashii Khanna/Instagram 8/8 సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా కనిపించే రాశీకి.. 11 మిలియన్ పైగా ఫాలోవర్లు Image Credits: Raashii Khanna/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి