ఇటీవలే విడుదలైన ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ సక్సెస్ తో బాలీవుడ్ లో రాశీ క్రేజ్ మరింత పెరిగింది. ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది అమ్మడు. Image Credits: Raashii Khanna/Instagram
తాజాగా పర్పుల్ డ్రెస్ లో రాశీ అందాల ఆరోబోత నెట్టింట సెగలు పుట్టిస్తోంది. Image Credits: Raashii Khanna/Instagram
బాడీ కాన్ గౌన్, మెడలో నెక్లెస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ డోస్ పెంచేసింది అందాల భామ రాశీ. Image Credits: Raashii Khanna/Instagram
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో దర్శనమిస్తూ అందాల రచ్చ చేస్తున్న బ్యూటీ. పర్పుల్ డ్రెస్ లో రాశీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Raashii Khanna/Instagram
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. Image Credits: Raashii Khanna/Instagram
ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్న బ్యూటీ Image Credits: Raashii Khanna/Instagram
హిందీలో మద్రాస్ కేఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ది సబర్మతి రిపోర్ట్’, ‘యోధ’ సినిమాలు చేసింది. Image Credits: Raashii Khanna/Instagram