/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-marriage-pics.jpeg)
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu.jpg)
పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయిని వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2024/12/26/sindhu-wedding.jpeg)
ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులోని రఫెల్స్ హోటల్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-husband-photos.jpeg)
ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-wedding-photos.jpg)
వెంకట సాయి దత్తా సింధు కుటుంబానికి బాగా సన్నిహితుడు.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-husband.jpeg)
రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేసిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని సింధు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-wedding-pics.jpeg)
మంగళవారం రాత్రి వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
/rtv/media/media_files/2024/12/26/pv-sindhu-wedding.jpg)
ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.