/rtv/media/media_files/2024/11/30/sublahshini-4.png)
అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ 'పుష్ప2' నుంచి విడుదలైన 'కిస్సిక్' స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెడింగ్ 1లో కొనసాగుతూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-2.png)
అయితే ఈ హిట్ సాంగ్ లో కొత్త వాయిస్ వినిపించడంతో.. సాంగ్ పాడింది ఎవరా..? అని ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'కిస్సిక్' సాంగ్ తో జనాలను మెస్మరైజ్ చేసిన అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-5.png)
టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ DSP-కంపోజ్ చేసిన ట్రాక్ ను 24 ఏళ్ళ యంగ్ సింగర్ సుబ్లాషిణి ఆలపించింది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-7.png)
సుబ్లాషిణి ఇటీవలే స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ''నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్'' సినిమాలోని 'గోల్డెన్ స్పారో' పాటకు ప్రజాదరణ పొందింది. ఈ ట్రాక్ యూట్యూబ్ లో 18 మిలియన్ వ్యూస్, 4,200 పైగా కామెంట్స్ సొంతం చేసుకుంది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-6.png)
సుబ్లాషిణికి చిన్నతనంలోనే ప్రేమ, ఆసక్తి ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో సుబ్లాషిణి సోషల్ మీడియా ద్వారా జనాలకు తన టాలెంట్ ను పరిచయం చేసుకుంది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-3.png)
అలా పాపులరైన సుబ్లాషిణి 2020లో సుబ్లాషిణి తమిళ్ సింగింగ్ షోలో పాల్గొని.. విన్నర్ గా నిలిచింది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-2.png)
ఆ తర్వాత అనేక సోలో ఆల్బమ్స్ విడుదల చేసింది. ఒక సమయంలో సంగీత నిర్మాత, గాయకుడు, గేయరచయిత రిత్విజ్ తన సంగీతాన్ని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో ఆమె ప్రొఫైల్ మరింత పాపులరైంది. Image Credits: singer Sublahshini/ Instagram
/rtv/media/media_files/2024/11/30/sublahshini-6.png)
తమిళ్లో సింగింగ్ కాంటెస్ట్ విన్ అయిన తర్వాత సుబ్లాషిణిని మంచి అవకాశం తలుపుతట్టింది. పాపులర్ ఇండియన్ సంగీత నిర్మాత న్యూక్లియా నిర్మించిన ‘కనా’ అనే పాట పాడే అవకాశాన్ని దక్కించుకుంది. Image Credits: singer Sublahshini/ Instagram