/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-one-2025-07-24-16-53-31.jpg)
ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ నటి ప్రణీత ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తోంది. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-two-2025-07-24-16-53-31.jpg)
తాజాగా బెలూన్ హ్యాండ్ స్లీవ్ లో ప్రణీత ఫ్యాషన్ లుక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోల్లో ప్రణీత ఫ్యాషన్ సెన్స్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-three-2025-07-24-16-53-31.jpg)
ఇద్దరు పిల్లల తల్లి ఆయిన తర్వాత కూడా అద్భుతమైన ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ గ్లామరస్ ఫొటో షూట్లతో ట్రెండ్ అవుతుంది.
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-four-2025-07-24-16-53-31.jpg)
ప్రణీత తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-five-2025-07-24-16-53-31.jpg)
ప్రణతీ 2021లో నితిన్ రాజు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 20222లో మొదటి బిడ్డకు, 2024లో రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-six-2025-07-24-16-53-31.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా .. టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తోంది ప్రణతీ
/rtv/media/media_files/2025/07/24/pranita-fashion-look-pic-four-2025-07-24-16-53-31.jpg)
తెలుగులో బావ, రభస, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.