Fauzi First Look: ప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా..!

రెబల్ స్టార్ ప్రభాస్, హనురాఘవపుడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌తో, "A Battalion Who Fights Alone" క్యాప్షన్ ఉన్న ఈ సినిమా ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

New Update
Fauzi First Look

Fauzi First Look

Fauzi First Look: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హనురాఘవపుడి - ప్రభాస్ సినిమా 'ఫౌజీ ' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. హను - ప్రభాస్ కాంబోలో  'ఫౌజీ ' అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. పోస్టర్ తో పాటు ఒక చిన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ని కూడా అందించారు మేకర్స్.  'ఫౌజీ .....' అంటూ సాగే ఈ మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై భారీగా నెలకొన్నాయి. పోస్టర్ లో ప్రభాస్ ఇంటెన్స్ లుక్స్ కనిపిస్తోంది. పోస్టర్ పై "A Battalion Who Fights Alone'' అనే క్యాప్షన్ తో సినిమా ప్రీ- ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.  

Advertisment
తాజా కథనాలు