వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?

నటి పూజ హెగ్డే తన 34వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పూజ శ్రీలంకలో తనకు ఇష్టమైన రిసార్ట్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. అయితే ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రి స్టే కోసం లక్షలు చెల్లించాల్సి ఉంటుందట.

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe