పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'అసుర హననం' పాట విడుదలైంది. సినిమాలో పాత్రను హైలైట్ చేస్తూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
A warrior rises. A legacy begins. The battle for Dharma is about to ignite. 🏹⚔️🦅
— AM Rathnam (@AMRathnamOfl) May 21, 2025
The power-packed 3rd single #AsuraHananam is OUT Now! 🔥💥
— https://t.co/YTWVs7ni6i
Mark the date – #HariHaraVeeraMallu arrives June 12, 2025. pic.twitter.com/4OOKm271Nv