/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-first-pic-2025-07-08-21-10-14.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపిస్తుంటుంది నిహారిక. తరచూ తన లేటెస్ట్ ఫొటో షూట్లు, సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-two-2025-07-08-21-10-14.jpg)
తాజాగా బ్లాక్ డ్రెస్ నిహారిక స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-three-2025-07-08-21-10-14.jpg)
ప్రస్తుతం నిహారిక 'వాట్ ది ఫిష్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నిహా అష్టా లక్ష్మి పాత్రలో కనిపించనుంది.
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-four-2025-07-08-21-10-14.jpg)
దీంతో పాటు ఇటీవలే తన సొంత ప్రొడక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-five-2025-07-08-21-10-14.jpg)
నిహారిక.. గతేడాది 'కమిటీ కుర్రోళ్ళు' తో ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఆగస్టు 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-five-2025-07-08-21-10-14.jpg)
అంతేకాదు 2025 గద్దర్ అవార్డ్స్ లో 'కమిటీ కుర్రాళ్ళు' ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది.
/rtv/media/media_files/2025/07/08/niharika-konidela-pic-three-2025-07-08-21-10-14.jpg)
సినిమాలు, నిర్మాణ రంగంతో పాటు యాంకరింగ్ లోనూ రాణించింది. ఢీ జూనియర్ డాన్స్ షోలో తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది.