/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-one-2025-08-13-20-17-30.jpg)
ఇటీవలే పవన్ కళ్యాణ్ సరసన 'హరిహరవీరమల్లు' సినిమాలో మెరిసింది నిధి.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-two-2025-08-13-20-17-30.jpg)
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించనప్పటికీ.. ఈ ముద్దుగుమ్మ నటన, గ్లామర్ కి మంచి మార్కులు పడ్డాయి.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-three-2025-08-13-20-17-30.jpg)
'కొల్లగొట్టినాదిరో' సాంగ్ లో నిధి గ్లామర్ డాన్స్, కాస్ట్యూమ్స్, ప్రేక్షకులను ఫిదా చేశాయి.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-four-2025-08-13-20-17-30.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ నెట్టింట తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-five-2025-08-13-20-17-30.jpg)
తాజాగా శారీ అండ్ వైట్ స్టైలిష్ క్రాప్ టాప్ లో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-six-2025-08-13-20-17-30.jpg)
నెక్స్ట్ నిధి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'రాజాసాబ్' కనిపించనుంది.
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-pic-seven-2025-08-13-20-17-30.jpg)
నిధి తెలుగులో సవ్యసాచి, మన్మధుడు, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించింది.