The Paradise Glimpse: ఇది ఊరమాస్.. నాని లుక్, డైలాగ్స్ వేరే లెవెల్ .. ప్యారడైస్ గ్లింప్స్ చూశారా?

నాని- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న నెక్స్ట్ మూవీ 'ది ప్యారడైస్' గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడూ చూడని విధంగా నాని రా అండ్ రస్టిక్ లుక్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ గ్లిమ్ప్స్ మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు