తాజాగా ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల గెస్టులుగా హాజరయ్యారు.
సందీప్ రెడ్డి వంగా సినిమాకు క్లాప్ కొట్టగా.. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్ చేశారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమా కథను దర్శకుడు సందీప్ రాజ్ కి అందజేశారు.
వచ్చే నెలలో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో న్యూ టాలెంట్ సాక్షి సాగర్ మదోల్కర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.
ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి రానుంది. కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
సుమ కనకాల కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రోషన్