MEGA FAMILY: మెగా ఫ్యామిలీలో సంబరాలు.. వారసుడితో మెగాస్టార్ పిక్స్ వైరల్!

మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈరోజు ఉదయం రెయిన్ బో ఆస్పత్రిలో లావణ్య పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ ఫొటోలు షేర్ చేశారు. ఈ పిక్స్ మీరూ చూసేయండి.

New Update
Advertisment
తాజా కథనాలు