Mohan Bau: సీనియర్ నటుడు మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదవగా.. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు బెంగళూర్ లో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Breaking: పరారీలో నటుడు మోహన్‌బాబు!
సీనియర్ నటుడు మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదవగా.. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది
New Update
తాజా కథనాలు