/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-2026-02-10-10-18-02.jpg)
Kushitha Kallapu
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-2026-02-10-10-20-54.jpg)
సోషల్ మీడియాలో బజ్జీల పాపగా పాపులర్ అయిన కుషిత కల్లపు ఇప్పుడు నటిగా బిజీ అవుతోంది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-1-2026-02-10-10-20-54.jpg)
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, టిక్‌టాక్ వీడియోలతో మొదట గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-2-2026-02-10-10-20-54.jpg)
హైదరాబాద్ పబ్ వివాదంలో చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లా అన్న వీడియో ఆమెను ఒక్కసారిగా ఫేమస్ చేసింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-3-2026-02-10-10-20-54.jpg)
2023లో ‘నీతోనే నేను’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-4-2026-02-10-10-20-54.jpg)
తర్వాత ‘చంగురే బంగారు రాజా’, ‘మనోహరం’ సినిమాల్లో నటించింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-5-2026-02-10-10-20-54.jpg)
2024లో ‘బాబు (No.1 బుల్షిట్ గై)’ చిత్రంలో అర్జున్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా కనిపించింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-6-2026-02-10-10-20-54.jpg)
తాజాగా ‘చిరంజీవ’ సినిమాలో రాజ్ తరుణ్‌తో జోడీగా నటించి ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-7-2026-02-10-10-20-55.jpg)
ఇప్పుడు ఆహాలో ‘3 రోజెస్’ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-8-2026-02-10-10-20-55.jpg)
ఇంటిమేట్ సీన్స్ ఓకే కానీ లిప్ కిస్ సీన్స్ మాత్రం చేయను అని కుషిత స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-9-2026-02-10-10-20-55.jpg)
లిప్ లాక్ తన భర్తకే అని, భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నాకే అలాంటివి ఉంటాయని తేల్చి చెప్పింది.
/rtv/media/media_files/2026/02/10/kushitha-kallapu-10-2026-02-10-10-20-55.jpg)
Follow Us