/rtv/media/media_files/2025/06/10/WrMKf122dVQBordUQGS1.jpg)
Kota Srinivasa Rao
ఒకప్పుడు కామెడీ, సీరియస్, ఎమోషనల్ పాత్రలతో అలరించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు .. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా అయిపోయారు. అయితే ఈరోజు కోటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన నిర్మాత బండ్ల గణేష్ ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేయగా .. అందులో కోటా ఎంతో సన్నబడి కనిపించారు. ఆ ఫొటోలో ఆయన కాలుకు కట్లు కట్టి ఉంది. దీంతో ఈ పిక్ చూసిన నెటిజన్లు పాపం.. కోటకు ఏమైందంటూ నెటిజెన్టు కామెంట్లు పెడుతున్నారు.
నటుడు కోటా శ్రీనివాసరావు ఎలా అయిపోయాడో చూడండి..
— RTV (@RTVnewsnetwork) June 10, 2025
ఈ రోజు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావును నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు కాలుకు కట్లు కట్టి ఉంది. దీంతో పాపం.. కోటకు ఏమైందంటూ నెటిజన్లు కామెంట్లు… pic.twitter.com/ArgHUf7hw2