ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కియారా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. Image Credits: Kiara Advani/Instagram
ఈ సమయంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Image Credits: Kiara Advani/Instagram
స్టైలిష్ హాఫ్ షోల్డర్ బాడీ కాన్ గౌన్ లో కియారా లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Kiara Advani/Instagram
వైట్ డ్రెస్ లో కియారా స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సూపర్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Kiara Advani/Instagram
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తో అందాల ఆరబోత చేస్తుంటుంది కియారా Image Credits: Kiara Advani/Instagram
మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ. Image Credits: Kiara Advani/Instagram
ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో మెరిసిన బ్యూటీ. Image Credits: Kiara Advani/Instagram
ప్రస్తుతం హిందీలో వార్2, కన్నడలో కేజీఎఫ్ ఫేమ్ యష్ టాక్సిక్ సినిమాలో చేస్తోంది. Image Credits: Kiara Advani/Instagram