/rtv/media/media_files/2024/11/19/kia112.jpg)
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్ట్రెస్ గా కొనసాగుతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia112345.jpg)
తాజాగా కియారా స్టైలిష్ రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గులాబీ పూలతో డిజైన్ చేసిన కియారా సూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia112345678.jpg)
రెడ్ డ్రెస్ లో కియారా హాట్ ఫోజులు కురాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సూపర్, స్టన్నింగ్ అంటూ ఫైర్ ఇమేజీలతో కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia11234567.jpg)
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తో కియారా అందాల ఆరబోత. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia11234567891.jpg)
ప్రస్తుతం తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమా చేస్తుంది కియారా. ఈ చిత్రం జనవరి 10 2025లో గ్రాండ్ గా విడుదల కానుంది. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia11.jpg)
తెలుగులో 'భరత్ అనే నేను' కియారా ఎంట్రీ.. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో మెరిసిన బ్యూటీ Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia1123.jpg)
హిందీలో 'వార్ 2' చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సరసన నటిస్తున్న కియారా. Image Credits: Kiara Advani/Instagram
/rtv/media/media_files/2024/11/19/kia112.jpg)
కన్నడలో కేజీఎఫ్ ఫేమ్ యష్ టాక్సిక్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ. Image Credits: Kiara Advani/Instagram