ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ 'వార్ 2' టీజర్ విడుదలైంది. తారక్, హృతిక్ యాక్షన్ సీన్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
Mercy doesn’t exist where I come from Kabir. I am ready for the WAR @iHrithik sir!!!
— Jr NTR (@tarak9999) May 20, 2025
Hindi Teaser - https://t.co/OlP8LbuObT
Telugu Teaser - https://t.co/NwtazkWsj0
Tamil Teaser - https://t.co/Ft4GMXMKZJ#War2Teaser out NOW. #War2 only in theatres from 14th August. Releasing in… pic.twitter.com/XyfWCzuSMh