కీర్తి సురేష్ పెళ్ళిలో విజయ్, నాని సందడి.. ఈ ఫొటోలు చూశారా! నటి కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 12 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/9 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. Image Credits: Keerthi Suresh/ Instagram 2/9 ఈరోజు కీర్తి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుంది. Image Credits: Keerthi Suresh/ Instagram 3/9 గోవాలో రెండు రోజుల పాటు జరిగిన కీర్తి, ఆంటోనీ పెళ్లి వేడుకలు.. Image Credits: Keerthi Suresh/ Instagram 4/9 గోవాలో రెండు రోజుల పాటు జరిగిన కీర్తి, ఆంటోనీ పెళ్లి వేడుకలు.. Image Credits: Keerthi Suresh/ Instagram 5/9 గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్న కీర్తి, ఆంటోని మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. Image Credits: Keerthi Suresh/ Instagram 6/9 గోవాలో రెండు రోజుల పాటు జరిగిన కీర్తి, ఆంటోనీ పెళ్లి వేడుకలు.. Image Credits: Keerthi Suresh/ Instagram 7/9 పూర్తిగా హిందూ సంప్రదాయాల ప్రకారం కీర్తి సురేష్ పెళ్లి.. Image Credits: Keerthi Suresh/ Instagram 8/9 కేరళ స్టైల్ వెడ్డింగ్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి . Image Credits: Keerthi Suresh/ Instagram 9/9 కీర్తి పెళ్లి వేడుకలకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు. తమిళ స్టార్ విజయ్, హీరో నాని సందడి Image Credits: Keerthi Suresh/ Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి