యంగ్ బ్యూటీ ప్రియాంక ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమా చేస్తోంది. Image Credits: Priyanka Mohan/Instagram
ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ తో కట్టిపడేస్తున్న బ్యూటీ Image Credits: Priyanka Mohan/Instagram
తాజాగా వైట్ స్వెటర్ లో ఒదిగిపోయి కెమెరాకు ఫోజులిచ్చింది Image Credits: Priyanka Mohan/Instagram
మత్తు కళ్ళతో చూస్తూ కుర్రాళ్ళ గుండెల్ని దోచేస్తుంది ప్రియాంక Image Credits: Priyanka Mohan/Instagram
ఇటీవలే ప్రియాంక తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం సినిమాతో మంచి హిట్టు కొట్టింది Image Credits: Priyanka Mohan/Instagram
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో సందడి చేస్తూ నెటిజన్లను ఆకట్టుకున్న బ్యూటీ Image Credits: Priyanka Mohan/Instagram
'ఓంధ్ కథే హెల్లా' కన్నడ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ప్రియాంక Image Credits: Priyanka Mohan/Instagram