జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!

నేడు దీపావళి సందర్భంగా సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కమల్ హాసన్, ఎన్టీఆర్, గోపీచంద్, అల్లు అర్జున్, సుదీర్ బాబు సహా పలువురు హీరోలు తమ అభిమానులకు, కుటుంబ సభ్యులకు విషెస్ చెబుతూ ట్వీట్స్ పెట్టారు.

New Update
happy diwali

happy diwali 2024

Diwali 2024:  దీపావళి, హిందువులకు అతిపెద్ద పండుగ.  ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ, గణేశుడు, సంపదలకు రాజైన కుబేరుడిని పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సును పొందుతారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది దీపావళి కార్తీకమాసంలోని అమావాస్య తిథి గురువారం అక్టోబర్ 31, 2024 మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది.

సెలెబ్రెటీల దీపావళి విషెష్ 

నేడు దీపావళి సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కమల్ హాసన్, ఎన్టీఆర్, గోపీచంద్, అల్లు అర్జున్, సుదీర్ బాబు పలువురు హీరోలు తమ అభిమానులకు, కుటుంబ సభ్యులకు విషెస్ చెబుతూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. 

Also Read:  యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి!

Advertisment
తాజా కథనాలు