/rtv/media/media_files/2024/12/10/keerthie2345678.jpg)
మహానటి కీర్తి 'ఫేస్ మ్యాగజైన్' కోసం స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. డిఫరెంట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ లో స్టైలిష్ గా కనిపించింది.
/rtv/media/media_files/2024/12/10/keerthie23456789.jpg)
Face Magazine 5th యానివర్సరీ సందర్భంగా కీర్తి ఈ ఫొటో షూట్ చేసింది.
/rtv/media/media_files/2024/12/10/keerthie234567.jpg)
కీర్తి డిఫరెంట్ ఫ్యాషన్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2024/12/10/keerthie23.jpg)
కీర్తి డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోనున్నారు.
/rtv/media/media_files/2024/12/10/keerthie1.jpg)
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.
/rtv/media/media_files/2024/12/10/keerthie2.jpg)
ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. వరుణ్ ధావన్ సరసన 'బేబీ జాన్' సినిమా చేస్తోంది.
/rtv/media/media_files/2024/12/10/keerthie23456.jpg)
తాజాగా 'బేబీ జాన్' ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2024/12/10/keerthie2345.jpg)
కీర్తి టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాలో తన అద్భుతమైన నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.