Bigg Boss Promo: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో లవ్ బర్డ్స్ రీతూ, డెమోన్ పవన్ కి ఊహించని షాకిచ్చారు నాగార్జున. 'రంగు పడుద్ది' కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా రీతూ ఆటతీరును ప్రశ్నించారు. భరణి విషయంలో తన డెసిషన్ తప్పని వీడియోలతో సహా బయటపెట్టారు. వీడియోలు చూసిన తర్వాత మిగతా హౌజ్ మేట్స్ కూడా రీతూ నిర్ణయాన్ని తప్పు పట్టారు. భరణి విషయంలో ఆమె చేసింది అన్యాయంగా ఫీల్ అయ్యారు. దీంతో మన రీతూ పాప మొహం మాడిపోయింది. మరోవైపు డెమోన్ పవన్ కెప్టెన్సీ గెలిచిన తీరు సరైనది కాదని.. అతడి కెప్టెన్సీ రద్దు చేశారు.
Bigg Boss Promo: రీతూ దెబ్బకు డెమోన్ పవన్ అవుట్! లవ్ బర్డ్స్ కి షాకిచ్చిన బిగ్ బాస్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో లవ్ బర్డ్స్ రీతూ, డెమోన్ పవన్ కి ఊహించని షాకిచ్చారు నాగార్జున. 'రంగు పడుద్ది' కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా రీతూ ఆటతీరును ప్రశ్నించారు
New Update
తాజా కథనాలు