/rtv/media/media_files/2024/11/01/siri-7.jpg)
బుల్లితెర ఆడియన్స్ కి సిరి హన్మంతు, శ్రీహన్ బాగా సుపరిచమైన జంట. వీరిద్దరూ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan1.jpg)
ఆన్ స్క్రీన్ పై ఎంతో అందంగా అలరించే ఈ జంట నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారు. సిరి, శ్రీహన్ కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అంతేకాదు ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan123.jpg)
అయితే కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. గతంలో వీళ్ళ పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో తాజాగా సిరి, శ్రీహన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan1234567.jpg)
సిరి, శ్రీహన్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.. హాయ్ ఫ్రెండ్స్.. మీ నిరీక్షణ ముగిసింది. గతంలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాము కదా.. దానికి సమయం వచ్చేసింది. కొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేస్తాము అంటూ పోస్ట్ పెట్టారు. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan.jpg)
దీంతో సిరి, శ్రీహన్ త్వరలో తమ పెళ్లి న్యూస్ అనౌన్స్ చేయబోతున్నట్లు అంతా అనుకుంటున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan12345.jpg)
సిరి, శ్రీహన్ బిగ్ బాస్ సీజన్ 5, సీజన్ 6 లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇద్దరు సినిమాలు సీరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. Image Credits: Siri Hanumanth/Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan12.jpg)
అయితే బిగ్ బాస్ సీజన్ 5 సమయంలో హౌస్ లో సిరి, షణ్ముఖ్ ప్రవర్తన కారణంగా సిరి,, శ్రీహన్ మధ్య కొంత డిస్టబెన్స్ క్రియేట్ అయ్యింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసిపోయారు. Image Credits: Siri Hanumanth/ Instagram
/rtv/media/media_files/2024/12/07/srihan1234.jpg)
సిరి రీసెంట్ గా షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో కీలక పాత్రలో కనిపించి.. అలరించింది. Image Credits: Siri Hanumanth/ Instagram