సస్పెన్స్, థ్రిల్, ఫన్.. 'భూల్ భూలైయా 3' ట్రైలర్‌ అదిరిపోయింది

కార్తీక ఆర్యన్, విద్యాబాలన్, తృప్తి దిమ్రీ, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భూల్ భూలయ్యా 3'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ ఉత్కంఠను రేపుతోంది.

New Update

Bhool Bhulaiyaa 3 Trailer: బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్,  మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, తృప్తి దిమ్రీ లీడ్ రోల్స్ నటించిన లేటెస్ట్ కామెడీ హారర్  'భూల్ భులయ్యా 3'. 2022లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన 'భూల్ భులయ్యా 2' సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపావళి కానుకగా ఈ మూవీ థియేటర్స్ లోకి రానున్న నేపథ్యంలో.. తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ సినిమా పై  ఉత్కంఠను రేపుతోంది. 

 'భూల్ భూలయ్యా 3' ట్రైలర్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe