/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-2026-02-09-07-25-16.jpg)
Bhagya Shree Borse
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-1-2026-02-09-07-29-52.jpg)
వర్తమానంలో జీవించడమే తన జీవిత లక్ష్యమని భాగ్యశ్రీ నమ్ముతుంది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-2-2026-02-09-07-29-52.jpg)
‘కాంత’ - ఒక వరం.. ‘కాంత’ సినిమా తన జీవితంలో వచ్చిన గొప్ప ఆశీర్వాదమని భాగ్యశ్రీ చెబుతుంది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-3-2026-02-09-07-29-52.jpg)
కెరీర్ ప్రారంభ దశలోనే నటన చూపించే వేదిక లభించడంపై కృతజ్ఞత తెలిపింది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-4-2026-02-09-07-29-52.jpg)
తన నటనకు వచ్చిన ఆదరణ మరింత కష్టపడేందుకు ఉత్సాహమిచ్చిందని అంటుంది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-5-2026-02-09-07-29-52.jpg)
దుల్కర్ వినయం, నటనపై ఉన్న ప్యాషన్‌ను అలవర్చుకోవాలని ప్రయత్నించిందని చెప్పింది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-6-2026-02-09-07-29-52.jpg)
‘కాంత’ లాంటి నటన ఆధారిత చిత్రంలో నటించడం తనకు అదృష్టమని భావిస్తుంది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-7-2026-02-09-07-29-52.jpg)
సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయితే బాధ కలుగుతుందనీ, కానీ నేర్చుకుని ముందుకు సాగుతానని చెబుతోంది.
/rtv/media/media_files/2026/02/09/bhagya-shree-borse-8-2026-02-09-07-29-52.jpg)
‘కాంత’ కోసం ఆరు నెలలు చెన్నైలో ఉండి, ఆలయాలు, వీధులు, అక్కడి లోకల్ ఫుడ్ ఎంతో ఇష్టమని తెలిపింది.
Follow Us