Bagheera Trailer
Bagheera Trailer: ప్రశాంత్ నీల్ కథతో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన లేటెస్ట్ మూవీ 'భగీర'. సూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో సాగిన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
It’s time to ROAR 💥💥
— #SRIIMURALI (@SRIMURALIII) October 21, 2024
Presenting #BagheeraTrailer to you all!
Kannada - https://t.co/7FyICTcA8t
Telugu - https://t.co/ffeO3e2yVS#Bagheera in cinemas worldwide from October 31st .@SRIMURALIII#DrSuri#PrashanthNeel@VKiragandur@rukminitweets@AJANEESHB@hombalefilms… pic.twitter.com/FOwGyC7dhM
Also Read:హార్పర్స్ బజార్ అవార్డు వేడుకల్లో.. అనన్య అందాలు చూస్తే మతిపోవాల్సిందే !