Anupama: కళ్ళ జోడు, కర్లీ హెయిర్.. అనుపమ ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే! కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వవరన్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో అనుపమ ఫోజులు కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 03 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే కర్లీ బ్యూటీ అనుపమ తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. Image Credits: Anupama Parameswaran/Instagram 2/7 తాజాగా ఈ ముద్దుగుమ్మ.. జీన్స్ విత్ చెక్స్ షర్ట్ లో షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటో షూట్ కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. Image Credits: Anupama Parameswaran/Instagram 3/7 కర్లీ హెయిర్, స్టైలిష్ గ్లాసెస్ తో అనుపమ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Anupama Parameswaran/Instagram 4/7 ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు. సూపర్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Anupama Parameswaran/Instagram 5/7 టిల్లు స్క్వేర్ సినిమాతో 2024 లో భారీ హిట్టు కొట్టిన అదే జోష్ తో వరుస సినిమాలతో బిజీగా ఉంది. Image Credits: Anupama Parameswaran/Instagram 6/7 టిల్లు స్క్వేర్ లో గతంలో ఎప్పుడూ చేయని బోల్డ్ పాత్రలో కనిపించి యూత్ ని ఫిదా చేసింది. Image Credits: Anupama Parameswaran/Instagram 7/7 అనుపమకు తెలుగులో కార్తికేయ 2, శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్ వంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి. Image Credits: Anupama Parameswaran/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి