/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-one-2025-08-02-17-22-56.jpg)
అనసూయ సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటో షూట్స్ తో దర్శనమిస్తూ అందాల సందడి చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-two-2025-08-02-17-22-56.jpg)
తాజాగా షేర్ చేసిన ఫొటో షూట్ లో.. సాంప్రదాయ వస్త్రాలంకారణలో ముస్తాబైంది. చీరకు తగ్గట్లుగా మెడలో హారం, పెద్ద చెవిపోగులు, చేతికి ఆకుపచ్చని గాజులతో చక్కగా స్టైల్ చేసింది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-three-2025-08-02-17-22-56.jpg)
బుల్లితెర యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-four-2025-08-02-17-22-56.jpg)
సినిమా అవకాశాలు పెరగడంతో.. అనసూయ టీవీ షోలలో కనిపించడం తగ్గిపోయింది. అప్పుడప్పుడు ఈవెంట్స్ లేదా ఏదైనా స్పెషల్ షోలలో మెరుస్తుంది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-five-2025-08-02-17-22-56.jpg)
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో రంగమత్త పాత్రతో అనసూయకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-six-2025-08-02-17-22-56.jpg)
ఆ తర్వాత పుష్ప, రజాకార్, తదితర సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం మలయాళంలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది.
/rtv/media/media_files/2025/08/02/anasuya-pic-seven-2025-08-02-17-22-57.jpg)
ఇటీవలే విడుదలైన పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' సినిమాలో 'కొల్లగొట్టినాదిరో ' పాటలో డాన్స్ స్టెప్పులతో దుమ్ములేపింది అనసూయ. హీరోయిన్ కి దీటుగా ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది.