/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-one-2025-06-30-16-11-36.jpg)
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ కామెడీ, సీరియస్, గ్లామరస్ పాత్రలతో పాటు మల్లేశం, పొట్టేలు, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-five-2025-06-30-16-11-36.jpg)
తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగు సినిమాల్లో సత్తాచాటే దిశగా కెరీర్ లో ముందుకెళ్తోంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-three-2025-06-30-16-11-36.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనన్య. తరచుగా తన ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటుంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-four-2025-06-30-16-11-36.jpg)
తాజాగా మెరూన్ డ్రెస్ లో అనన్య గ్లామరస్ లుక్స్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-two-2025-06-30-16-11-36.jpg)
అనన్య తన కెరీర్ పట్ల చాలా నిబద్ధతతో ముందుకెళ్తోంది. అవకాశాలు వచ్చినప్పటికీ అన్ని పాత్రలు చేయకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల కోసం ఎదురుచూస్తుంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-six-2025-06-30-16-11-36.jpg)
2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో నటిగా పరిచయమైన అనన్య.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో దివ్య పాత్రతో అనన్య ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-six-2025-06-30-16-11-36.jpg)
ఇటీవలే ఆమె నటించిన 'పొట్టేలు' సినిమాకు ఉత్తమ నటిగా 'గద్దర్ అవార్డు' అందుకుంది.
/rtv/media/media_files/2025/06/30/ananya-nagalla-modern-looks-pic-five-2025-06-30-16-11-36.jpg)
సినిమాల్లోకి రాకముందు అనన్య షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.