Loretta Swit: ప్రముఖ నటి కన్నుమూత!

ప్రముఖ నటి లోరెట్టా స్విట్ 87 సంవత్సరాల వయసులో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో తుదిశ్వాశ విడిచారు. ఐకానిక్ టీవీ సీరీస్ ''M*A*S*H'' లో మేజర్ మార్గరెట్ పాత్రకు ప్రసిద్ధి చెందారు.

New Update
Loretta Swit dies at 87

Loretta Swit dies at 87

Loretta Swit: ప్రముఖ నటి  లోరెట్టా స్విట్  87 సంవత్సరాల వయసులో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో  తుదిశ్వాశ విడిచారు. ఐకానిక్ టీవీ సీరీస్  ''M*A*S*H'' లో మేజర్ మార్గరెట్ పాత్రకు ప్రసిద్ధి చెందారు. స్విట్  "An Enemy of the People", The Balcony" వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు