PEELINGS Song
Pushpa 2: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. ఈ మూవీ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి 'పీలింగ్స్' అంటూ మరో డ్యూయెట్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ పూర్తి పూర్తి వీడియో డిసెంబర్ 1 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
#Peelings coming to rule your playlists from December 1st! 🔥🕺💃#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/dgNuu2i8Pv
— Pushpa (@PushpaMovie) November 29, 2024