ఉర్ఫీ ఫ్యాషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫొటోల పై సమంత కామెంట్!

నటి ఉర్ఫీ జావేద్ తరచూ డిఫరెంట్ ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తూ ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఉర్ఫీ ఓ ఈవెంట్ లో రాయల్ బ్లూ కలర్ స్టైలిష్ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు