/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty6.jpg)
అందాల భామ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty11.jpg)
ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty8.jpg)
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ జైలర్ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటించబోతుంది. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty4.jpg)
జైలర్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty8.jpg)
ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన దర్శకుడు, నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగా జైలర్-2లో శ్రీనిథి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నాడు. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty7.jpg)
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత శ్రీనిధి ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమా కూడా చేస్తోంది. Image Credits: Srinidhi Shetty/Instagram
/rtv/media/media_files/2024/10/21/srinidhi-shetty3.jpg)
సినిమాలతో పాటు శ్రీనిధి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ నెట్టింట లేటెస్ట్ గ్లామర్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. Image Credits: Srinidhi Shetty/Instagram